ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ కు చెందిన టాప్ కమాండర్ మృతి

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ కు చెందిన టాప్ కమాండర్ మృతి

శనివారం జరిగిన వైమానిక దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) కమాండర్ మహమ్మద్ పాక్పౌర్ మృతి

కమాండర్ మృతిపై ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిందని అక్కడి మీడియా కథనాలు వెల్లడి