…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ బ్రేకింగ్:
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే ఉపేక్ష లేదు.!విసీ సజ్జనర్ నుంచి కఠిన హెచ్చరిక.
కమిషనర్ ఆఫ్ పోలీస్–విసీ సజ్జనర్.
విధుల్లో ఉన్న పోలీసులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే తీవ్రమైన చర్యలు తప్పవు…
బెదిరింపులు, ఆటంకం, దాడులు—ఏదైనా చేసినా వెంటనే కేసులు…
బీఎన్ఎస్ 221, 132, 121(1) సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం…
అవసరమైతే హిస్టరీ షీట్లు కూడా తెరిస్తాం అని హెచ్చరిక…
ఒకసారి కేసు పడితే భవిష్యత్తు ప్రమాదంలో—పాస్‌పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలపై నేరుగా ప్రభావం…

“క్షణికావేశం జీవితాంతం విలవిల్లాడేలా చేయొద్దు” అంటూ పౌరులకు విజ్ఞప్తి…