భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు – కుంకటి వెంకటి ,మొగిలిచెర్ల వెంకటరాజు ,తోడెం గంగ నిన్న డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.
రాష్ట్ర కమిటీ సభ్యుల హోదాలో ఉన్నందుకు 20 లక్షల రూపాయల చొప్పున రివార్డును డీజీపీ అందించారు.
