భారత్ న్యూస్ ఢిల్లీ…..కాంగ్రెస్ వల్లే ఉగ్రవాదం వృద్ధి చెందింది: అమిత్ షా …
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఉగ్రవాదం వృద్ధి చెందిందని అమిత్ షా విమర్శించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు జాతీయ భద్రత కంటే రాజకీయాలే ముఖ్యమైపోయాయని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చేసిందని, కానీ బీజేపీ దానిని తిరిగి భారత్‌లో చేరుస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఉగ్రవాదులపై చర్య తీసుకునే బదులు పత్రాలను పంపి ఉండేదని ఆయన ఆరోపించారు…
