గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత

..భారత్ న్యూస్ హైదరాబాద్….గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత

గొల్ల కుర్మలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని గాంధీ భవన్ ముందు గొర్రెలతో ఆందోళనకు దిగిన గొల్ల కుర్మల సంఘాలు

వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ గాంధీ భవన్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా అడ్డుకున్న పోలీసులు….