టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఇటీవల జకోవిచ్‌ను ఓడించి తన తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని,

భారత్ న్యూస్ విశాఖపట్నం..టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఇటీవల జకోవిచ్‌ను ఓడించి తన తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని, కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.