..భారత్ న్యూస్ హైదరాబాద్….కొత్త బోర్డు వచ్చేసింది
ట్యాంక్‌బండ్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్‌కు కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సమావేశంలోనూ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును మార్చాలని నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయానికి అనుగుణంగా ట్యాంక్‌బండ్ సమీపంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా మార్చారు.
