మేడ్ ఇన్ తెలంగాణ’ టీషర్ట్లు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లోకి!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….‘మేడ్ ఇన్ తెలంగాణ’ టీషర్ట్లు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లోకి!

దక్షిణ కొరియా సంస్థ యంగ్వన్ వరంగల్ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఉత్పత్తి ప్రారంభించింది.
2029 నాటికి ₹120 మిలియన్ పెట్టుబడి, 11,700 ఉద్యోగాలు అందులో 90% మహిళలకు.