.భారత్ న్యూస్ హైదరాబాద్….BREAKING: తెలంగాణ రాజ్ భవన్ పేరు మార్పు
TG: రాజభవన్ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసింది. రాజ్భవను ‘లోకభవన్’గా మార్చింది. గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
