…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ–ఈశాన్య భారత సాంకేతిక-సాంస్కృతిక మహోత్సవం” కోసం లోగో రూపకల్పన, ట్యాగ్‌లైన్ రచన, పోస్టర్ తయారీకి తెలంగాణ రాజ్‌భవన్ పోటీ నిర్వహించనుంది.
🔸విద్యార్థులు, కళాకారులు, డిజైనర్లు మొదలైన వారి నుండి లోగోలు, ట్యాగ్ లైన్లు, పోస్టర్లకు గాను ఈ పోటీని ఏర్పాటు చేశారు.

🔸వచ్చే నవంబర్ 25 నుండి 27 వరకు డిసెంబర్ 2 నుండి 4 వరకు రెండు దశల్లో హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.