..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ కొత్త డీజీపీగా ఎన్నుకునేందుకు ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రానికి పంపిన యూపీఎస్సీ
సీవీ ఆనంద్, ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రాలతో కూడిన జాబిత
వీరిలో ఒకరిని డీజీపీగా నియమించనున్న రాష్ట్ర ప్రభుత్వం

వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి