..భారత్ న్యూస్ హైదరాబాద్….నేడు మేడారంలో తెలంగాణ కేబినెట్, మేడారం హరిత హోటల్లో సా.5గంటలకు భేటీ, సచివాలయం బయట తొలిసారి కేబినెట్ సమావేశం, మేడారం మాస్టర్ ప్లాన్‌పై చర్చించనున్న కేబినెట్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై చర్చ
