…భారత్ న్యూస్ హైదరాబాద్….తత్కాల్ రైల్ టికెట్లు బుకింగ్ కు సంబంధించి IRCTC కొత్త నిబంధనను తీసుకు వచ్చింది
⭐️ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసిన వారికి మాత్రమే IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో టికెట్ బుక్ చేసుకునేలా నిబంధన విధించింది

⭐️ ఈ కొత్త రూల్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది…