.భారత్ న్యూస్ హైదరాబాద్…సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన Tata Lockheed Martin Aerostructure Ltd (TLMAL) ఎండీ టిమ్ రైఫిల్
భారత్ లో C130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయబోతున్న లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ
దేశంలోని TASLలో F-16 వింగ్స్ ను ఉత్పత్తి చేసేందుకు TASLతో ఒప్పందం

ఈ భేటీలో తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన టిమ్..