టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్‌

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్‌
20 ఓవర్లలో భారత్ స్కోర్ 255/5
న్యూజిలాండ్ టార్గెట్ 256 పరుగులు
హాఫ్‌ సెంచరీలతో రాణించిన అభిషేక్, సంజూ, ఇషాన్‌
భారత్ బ్యాటింగ్: సంజూ శాంసన్‌ 89, ఇషాన్ 54 పరుగులు
అభిషేక్ శర్మ 52, దూబే 26, పాండ్యా 18 పరుగులు
జేమ్స్‌కు 3 వికెట్లు..హెన్రీ, రవీంద్రకు తలో వికెట్