భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..T.G: G.O 49 రద్దు చేయడంతో పాటు, సిర్పూర్ నియోజకవర్గంలో పోడు భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గత ఐదు రోజులుగా కొనసాగిస్తున్న దీక్షను బిజెపి రాష్ట్ర నాయకత్వం ఈ రోజు విరమింపజేసింది.
