తెలంగాణలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

..భారత్ న్యూస్ హైదరాబాద్…..తెలంగాణలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 130 మంది మావోయిస్టుల లొంగుబాటు

70కిపైగా తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్న మావోయిస్టులు