..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక

Ammiraju Udaya Shankar.sharma News Editor…48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో 31, మన ప్యానెల్ లో 17 మంది గెలుపు
ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్
ఫిలిం ఛాంబర్ వైస్ప్రెసిడెంట్ గా నాగవంశీ,
కోశాధికారిగా ముత్యాల రామదాసు
ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్
రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ

ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సురేష్ బాబు