తెలంగాణ లోకల్‌ రిజర్వేషన్‌లపై సుప్రీం కోర్టు విచారణ

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ లోకల్‌ రిజర్వేషన్‌లపై సుప్రీం కోర్టు విచారణ

లోకల్‌ రిజర్వేషన్‌లపై తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీం కోర్టు

తెలంగాణలో వరుసగా 9, 10, 11, 12 తరగతులు చదివితేనే లోకల్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుందన్న నిబంధనలను సవాల్‌ చేసిన నీట్‌ విద్యార్థులు

విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ బీఆర్ గవాయి ధర్మాసనం