భారత్ న్యూస్ విశాఖపట్నం..ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ప్రమాదం
ఈ ఏడాది భూమిపై శక్తివంతమైన ఎల్‌నినో ఏర్పడుతుందని, జూన్ నెల నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలిపిన యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్

దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతాయని, ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని, రుతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చని భావిస్తున్న వాతావరణ నిపుణులు