భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….సుమంత్ ఎపిసోడ్ పై స్పందించిన మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీ.
హనుమకొండ రాంనగర్ లోని స్వగృహంలో కొండా మురళీ కామెంట్స్//
సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదు.
కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను.
అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు.
హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు న.
రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాము.
వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్ రేవంతన్న.
మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.
ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు.
ఈ రోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్ తో ప్రోగ్రామ్ ఉంది.
జరుగుతున్న పరిణామాలను తెలుసుకుని స్పందిస్తాను.
కొండా సురేఖ హైదరాబాద్ లో ఉన్నారు, ఈ రోజు వరంగల్ తూర్పులో సమావేశానికి హాజరవుతారు.
ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు, తప్పకుండా ఇస్తారు.
కొండా సుస్మితతో ఇప్పుడే మాట్లాడాను.
తాను ఇబ్బంది పడ్డాడని చెప్పింది.

అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది.