బ్రేకింగ్ న్యూస్,అవనిగడ్డ, పరిసర ప్రాంతాల్లో సిగరెట్ అమ్మకాలు నిలిపివేసిన వ్యాపారస్తులు

భారత్ న్యూస్ గుంటూరు….బ్రేకింగ్ న్యూస్

అవనిగడ్డ, పరిసర ప్రాంతాల్లో సిగరెట్ అమ్మకాలు నిలిపివేసిన వ్యాపారస్తులు

తాజాగా కేంద్ర ప్రకటించిన బడ్జెట్లో సిగరెట్ రేట్లు పెరగనుండటంతో అమ్మకాలు నిలిపివేసిన వ్యాపారులు

కొన్నిచోట్ల బ్లాక్ లో అధిక ధరలకు సిగరెట్లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు

సిగరెట్ అమ్మకాలు నిలిపివేయడంతో సిగరెట్ల కోసం పరుగులు పెడుతున్న ధూమపాన ప్రియులు

బ్లాక్ మార్కెట్లో సిగరెట్లు అమ్మకాలు నిషేధించాలంటూ కోరుతున్న ధూమపాన ప్రియులు.