..భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సంగారెడ్డి జిల్లా శివారులోని రుద్రారం వద్ద గల తోషిబా ట్రాన్స్ఫార్మర్ల తయారీ పరిశ్రమలో 347కోట్ల రూపాయలతో రెండు యూనిట్లను ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనతోనే యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు
