తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులను నిల్వ చేసే స్ట్రాంగ్ రూములను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం

..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులను నిల్వ చేసే స్ట్రాంగ్ రూములను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలాల వారీగా గుర్తించిన స్ట్రాంగ్ రూముల వివరాలు ఇవ్వాలని కోరింది.