తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఈనెల 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి