మరోసారి గ్యాస్‌ ధరలను పెంచిన శ్రీలంక ప్రభుత్వం.

భారత్ న్యూస్ వరంగల్….. …మరోసారి గ్యాస్‌ ధరలను పెంచిన శ్రీలంక ప్రభుత్వం.

12.5 కేజీల గ్యాస్‌ సిలిండర్‌పై రూ.775పెంపు.

రూ.775 పెంపుతో రూ.4,765కు చేరిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.

308 పెరిగి రూ.1,910కి చేరిన 5 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర.

140 పెరిగి రూ.890 చేరిన 2.3 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర..