తెలంగాణ విద్యార్థుల ఆధార్‌ అప్‌డేషన్‌పై విద్యాశాఖ స్పెషల్‌ డ్రైవ్..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…తెలంగాణ విద్యార్థుల ఆధార్‌ అప్‌డేషన్‌పై విద్యాశాఖ స్పెషల్‌ డ్రైవ్..

ఏప్రిల్ 2026 నాటికి 100 శాతం ఆధార్‌ నమోదు పూర్తి చేయాలని లక్ష్యం..

పాఠశాలల్లోనే ఆధార్‌ నమోదు, బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌ సదుపాయం..

5 ఏళ్లు నిండినవారికి 15 ఏళ్లు పూర్తయిన విద్యార్థులకు తప్పనిసరి

బయోమెట్రిక్‌ అప్‌డేట్-విద్యాశాఖ