బ‌తుక‌మ్మ‌, దసరాకు TGSRTC ప్రత్యేక బస్సులు..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….బ‌తుక‌మ్మ‌, దసరాకు TGSRTC ప్రత్యేక బస్సులు..

ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు స్పెష‌ల్ స‌ర్వీసులు

ప్ర‌జ‌ల‌ను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా 7754 బస్సులు ఏర్పాట్లు

MGBS, JBS, CBS, KPHB, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకట