నూనె వాసన చూసి జాతకం చెబుతానంటూ దట్టమైన లిప్ స్టిక్ దట్టించుకుని మాయవేశాలు వేసే మాతాజీ..!

.భారత్ న్యూస్ హైదరాబాద్….నూనె వాసన చూసి జాతకం చెబుతానంటూ దట్టమైన లిప్ స్టిక్ దట్టించుకుని మాయవేశాలు వేసే మాతాజీ..!

నాగదోషాలు తొలగిస్తా.. పాము కాటుకు మందు వేస్తా అంటూ.. జనాలను నమ్మించడానికి పాములా నేలపై పాకుతూ ఆస్కార్ నటనతో అదరగొట్టిన ఇంకో ఫేక్ బాబా..!

ఇక జాతక రత్నం అంటూ మహారాష్ట్ర అశోక్ కారత్ చేసిన వ్యవహారాలు ఇపుడు సోషల్ మీడియాలో మోత మోగుతోంది..! అతగాడు దెబ్బకి మహారాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ పదవి కోల్పోవాల్సి వచ్చింది..!

ఇక ఇప్పుడు ఇంకొకడు మార్కెట్ లోకి దిగిపోయాడు..!

అందరూ చుట్టూ చేరి నాగిని డ్యాన్స్ వేస్తూ వీడిని ఆనందింప చేస్తే.. ఆశీర్వదిస్తాడంటా…

యువతులు మహిళలు నాగిని డ్యాన్స్ చేస్తూ వీడిపైన వాలిపోయి తాకకూడని చోట తలలు తాకిస్తుంటే… మత్తులో మైకం కమ్ముతున్నట్లుగా పరవశించిపోతున్నాడు..!

తల్లిదండ్రులు జాగ్రత్తా..!!

మీ ఆడబిడ్డలను ఇలాంటి నీచుల వద్దకు పంపించే ముందు ఒకసారి ఆలోచించండి..!