…భారత్ న్యూస్ హైదరాబాద్….అడవి బాట వీడి…
జనం బాట పట్టిన…
…మావోయిస్టులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డినీ ఆరుగురు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎంతో సమావేశమైన లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు:
🔹తిప్పిరి తిరుపతి (దేవ్ జీ)
🔹మల్ల రాజిరెడ్డి (సంగ్రామ్)
🔹పుల్లూరి ప్రసాదరావు (చంద్రన్న)
🔹పోతుల కల్పన (సుజాత)
🔹బడే చొక్కారావు (దామోదర్)
🔹నూనె నర్సింహా రెడ్డి (గంగన్న)

ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డితో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ADG ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, SIB IG సుమతి హాజరయ్యారు.