హైదరాబాద్ : తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు..!

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ : తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని కేటీఆర్‌కు సిట్ నోటీసు.

రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు హాజరుకావాలని సూచన.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌రావును విచారించిన సిట్.