..భారత్ న్యూస్ హైదరాబాద్…జీహెచ్ఏంసీ డీలిమిటేషన్‌పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
24 గంటల్లో 300 వార్డుల మ్యాప్, జనాభా వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్
సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్

104, 134 వార్డుల వివరాలు మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు