వందేమాతరం గేయాలాపన కార్యక్రమంలో పాల్గొన్న సీపీ సజ్జనార్,

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….వందేమాతరం గేయాలాపన కార్యక్రమంలో పాల్గొన్న సీపీ సజ్జనార్

స్వాతంత్ర ఉద్యమంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఏకం చేసిన వందేమాతర సమర నినాదానికి నేటికి 150 ఏళ్లు పూర్తి కావడంతో స్మారక వేడుకలు