భారత్ న్యూస్ వరంగల్….. ….తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి
భారీ అవినీతితో నష్టాల అంచుల్లో సింగరేణి సంస్థ
కేసీఆర్ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీసిన సింగరేణి, ఈ ఏడాది 58 మిలియన్ టన్నులకే పరిమితమయ్యింది
మొదలు 76 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేక 60 మిలియన్ టన్నుల లక్ష్యానికి తగ్గించిన సంస్థ
కానీ నిర్దేశించిన లక్ష్యం కంటే తక్కువగా కేవలం 58 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే వెలికితీయడంతో ఈ ఏడాది అసలు లాభాలు వస్తాయా రావా అనే సందిగ్ధంలో పడిన సింగరేణి యాజమాన్యం.

కేసీఆర్ హయాంలో వెలుగులు విరజిమ్మిన సింగరేణి ఇప్పుడు రేవంత్ పరిపాలనలో అస్తవ్యస్తం అయిపోయింది