భారత్ న్యూస్ అనంతపురం…శిల్పాశెట్టికి బాంబే హైకోర్టు షాక్!
విదేశాలకు వెళ్లాలంటే రూ.60 కోట్లు కట్టాల్సిందేనని తేల్చిచెప్పిన హైకోర్టు
ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసినట్లు నమోదైన కేసులో నిందితులుగా శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా
ఈ కేసుకు సంబంధించి ముంబై ఎకానమిక్ అఫెసెస్ వింగ్(EOW) దర్యాప్తు
కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై ఇటీవలే ఈవోడబ్ల్యూ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ
ఈ క్రమంలో అక్టోబర్ 25 నుంచి 29 వరకు కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లాలని.. అందుకు అనుమతివ్వాలని కోర్టును కోరిన శిల్పా తరఫు న్యాయవాది
దీనిపై విచారణ జరిపిన కోర్టు.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
విదేశీ ప్రయాణ అనుమతి కోరే ముందు రూ.60 కోట్లు చెల్లించండంటూ హైకోర్టు వ్యాఖ్యలు..
