భారత్ న్యూస్ శ్రీకాకుళం….భారత్ కు శివరాత్రి , పాక్ కు కాళ రాత్రి:-
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 62 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం.
టీమిండియా బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.
విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌కు భారీ స్కోరు అందించిన ఇషాన్ కిషన్.
అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్‌కు దక్కిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు.

వరల్డ్ కప్‌లో దాయాదిపై గెలుపుతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం.