శ్రీశైలంలో శివస్వాముల ఆందోళన.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….శ్రీశైలంలో శివస్వాముల ఆందోళన

చేతగాని ఈవో డౌన్ డౌన్ అంటూ భక్తుల నినాదాలు

ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్లలో ఉన్నా.. దర్శనం జరగకపోవడంతో ఆగ్రహం

దివ్యాంగుల‌కూ తప్పని కష్టాలు, సుదూరప్రాంతల నుండి వచ్చిన భక్తులకు తప్పని అవస్థలు