భారత్ న్యూస్ ఢిల్లీ…..పుల్వామా ఉగ్రదాడికి నేటితో ఏడేళ్లు..
ఉగ్రదాడిలో 40 మంది CRPF జవాన్లు మృతి.. అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు.. అమరవీరులను స్మరించుకున్న ప్రధాని మోదీ.. సైనికుల సంకల్పం, దేశ సేవ ఎప్పటికీ నిలిచి ఉంటాయి.. సైనికుల త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది : ప్రధాని మోదీ
