తెలంగాణ మీసేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ మీసేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు

అన్ని సర్వీసులపై సుమారు 50 శాతం ధరల పెంపు

ఈ మేరకు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఆదాయ, కుల, స్థానికత వంటి సర్టిఫికెట్ల జారీకి రుసుం రూ.80

జనన ధ్రువీకరణ పత్రం రుసుం రూ.62