..భారత్ న్యూస్ హైదరాబాద్….
సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి వైయస్ఆర్ సీపీ నేతలు నివాళులు
సుధాకర్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించిన వైయస్ఆర్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ నేతలు….
