…భారత్ న్యూస్ హైదరాబాద్….లోక్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సమ్మక్క సారలమ్మ పూజారులు. సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానించిన మంత్రులు..
WhatsApp us