.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్: మధురానగర్‌లోని అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాల కలకలం..
అద్దె ఇంట్లోని బాత్రూమ్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసిన యజమాని..
జవహర్‌నగర్‌లోని అశోక్ ఇంట్లో అద్దెకు ఉంటున్న దంపతులు..
ఎలక్ట్రీషియన్ చింటూతో కలిసి బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా అమర్చిన అశోక్..
అక్టోబర్ 4న బల్బు హోల్డర్‌లో సీసీ కెమెరా అమర్చిన చింటూ, అశోక్..
అక్టోబర్ 13న సీక్రెట్ కెమెరాను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులు.. ఇంటి యజమాని అశోక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు..

పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటూ కోసం గాలిస్తున్న పోలీసులు