భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇస్రో భారీ ఉపగ్రహం’ ప్రయోగం సక్సెస్.. ‘ఎల్వీఎం-3’ ద్వారా ఉపగ్రహం నింగిలోకి
నిర్దేశిత కక్ష్యలోకి చేరిన కమ్యూనికేషన్ శాటిలైట్
భారత గడ్డపై నుంచి ఇప్పటివరకు ప్రయోగించిన భారీ ఉపగ్రహం ఇదే.
నౌకా దళానికి తోడ్పాటు అందించనున్న శాటిలైట్
సముద్ర ప్రాంతంలో టెలి కమ్యూనికేషన్ సేవలు మెరుగుపరిచేందుకు దోహదం

కనీసం 15 ఏళ్లపాటు కమ్యూనికేషన్ సేవలను అందించే విధంగా ఈ శాటిలైట్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు.