కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈ నెల 22కు వాయిదా…

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈ నెల 22కు వాయిదా….

తెలంగాణలో నూతన సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డేను ఈ నెల 20 నుంచి 22కు వాయిదా

ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు రావడంతో నిర్ణయం తీసుకున్న పంచాయతీ రాజ్ శాఖ…