భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని చింపేసిన సంజయ్ వర్గం
జగిత్యాల మున్సిపాలిటీలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు, జంపింగ్ కార్యకర్తలకు మధ్య రచ్చ
29వ వార్డులో మొదట జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థి లావణ్యకు టికెట్ కేటాయింపు
ఆఖరి నిమిషంలో లావణ్యకు టికెట్ రద్దు చేసి సంజయ్ వర్గానికి చెందిన తేజస్వినికి కేటాయిస్తూ మార్పులు
నామినేషన్ కేంద్రం వద్ద నామినేషన్ వేసేందుకు వచ్చిన లావణ్య బీఫాంను చింపేసిన సంజయ్ వర్గం

అధికారుల వద్ద కంటతడి పెట్టుకున్న జీవన్ రెడ్డి వర్గాన్ని చెందిన అభ్యర్థి లావణ్య….