భారత్ న్యూస్ హైదరాబాద్….మాది ఒకటే స్కూల్ ఒకటే సిలబస్..
చంద్రబాబును అరెస్ట్ చేస్తే నిరసనలు రాజమండ్రిలో చేసుకోపొండి అని అవమానించినందుకు వాళ్లకు టీడీపీ సానుభూతిపరులు ఓట్లు వేస్తారా.. టీడీపీ కార్యకర్తలు సానుభూతిపరులు ఒక్కసారి కేసీఆర్ కేటీఆర్ చేసిన అవమానాలను కుట్రలను గుర్తుచేసుకోవాలి..
