శాంతి చర్చలకు రష్యా నో

భారత్ న్యూస్ ఢిల్లీ….శాంతి చర్చలకు రష్యా నో

📍అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అలాస్కా వేదికగా భేటీ..

ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఇరుదేశాధినేతలు చర్చలు జరిపారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఓ రిపోర్టర్‌ పుతిన్‌ను కాల్పుల విరమణకు అంగీకరిస్తారా ? అని ప్రశ్నించగా..

పుతిన్ లేదు అంటూ తల ఊపారు. దీంతో కాల్పుల విరమణకు రష్యా ఒప్పుకోనట్లు స్పష్టమైంది..