ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

…భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

హైదరాబాద్ – విజయవాడ రూట్ లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు

టికెట్ రేట్లపై 16శాతం నుంచి 30శాతం వరకు భారీ డిస్కౌంట్