బడాబాబుల భూములు కాపాడేందుకే RRR అలైన్‌మెంట్ మార్చారు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….బడాబాబుల భూములు కాపాడేందుకే RRR అలైన్‌మెంట్ మార్చారు

సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ కంపెనీలు, బడాబాబుల భూములు కాపాడేందుకే అలైన్‌మెంట్ మార్చారని, RRR భూ నిర్వాసితులు చేస్తున్న ఆరోపణలు నిజమే

ప్రభుత్వంతో కొట్లాడి బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి….