భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..బ్రేకింగ్ న్యూస్
అనర్హత వేటుకు ముందే రాజీనామాకు సిద్ధమవుతున్న నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు
తమ అనుచరులతో రాజీనామా గురించి చర్చిస్తున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యాక రాజీనామా చేసే ఆలోచనలో ఎమ్మెల్యేలు